Surprise Me!

నందిగం సురేష్ మెడకు మరో కేసు.. మహిళ హత్య కేసులో 14రోజుల రిమాండ్ | Oneindia Telugu

2024-10-07 1,333 Dailymotion

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మరిన్ని సమస్యల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్...  వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హ* కేసులో ముద్దాయిగా ఉన్నారు. తాజాగా, ఈ మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు సురేశ్ కు అక్టోబరు 21 వరకు రిమాండ్ విధించింది. <br />Former YCP MP Nandigam Suresh is involved in more problems. Nandigam Suresh, who is already an accused in the case of attack on TDP office... is an accused in the m*rder case of a woman named Mariamma in Velagapudi. Recently, the police produced Nandigam Suresh in the Mangalagiri court in the m*rder case of this woman. <br /><br /> ~CR.236~CA.240~ED.234~HT.286~

Buy Now on CodeCanyon